ఒక చేతిలో తన ఆరు నెలల పసికందు.. మరోవైపు దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యున్నత చట్టసభ! సాధారణంగా పార్లమెంట్ అంటేనే వాడివేడి చర్చలు, రాజకీయ విమర్శలు, గంభీరమైన వాతావరణం గుర్తొస్తాయి. కానీ, ఆస్ట్రేలియా పార్లమెంట్లో చోటుచేసుకున్న ఒక అరుదైన దృశ్యం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించింది. అది ఒక రాజకీయ ప్రసంగం మాత్రమే కాదు.. మాతృత్వపు మమకారానికి, కర్తవ్య నిష్ఠకు నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు తల్లిగా తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన […]