ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా.. ఓటమితో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించింది. మ్యాచ్ అనంతరం తన కెరీర్- జర్నీ గురించి సానియా మీర్జా స్పందించింది. “నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లోనే ప్రారంభమైంది. 2005లో 18 ఏళ్ల వయసులో నేను సెరీనా విలియమ్స్ తో పోరాడాను. ఆ తర్వాత నేను ఇక్కడ చాలా టోర్నమెంట్లు ఆడాను. ఎన్నో అద్భుతమైన […]
Australia Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ పెను సంచలనాలతో ముగిసింది. పురుషులు సింగిల్స్ లో 35 ఏళ్ల సీనియర్ ఆటగాడు రఫెల్ నాదల్.. ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్‌పై విజయం సాధించడం ద్వారా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ ను ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఆష్లే బార్టీ.. డేనియల్ కాలిన్స్ (అమెరికా) పై విజయం సాధించి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ […]