Australia vs New Zealand 2nd ODI: స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కంగారూల నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ మ్యాచులో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫీల్డింగ్ చూశాక.. మీరు క్రికెట్ ప్లేయర్ అయితే, […]
క్రికెట్ ప్రపంచంలో పసికూన జట్లుగా ముద్రపడ్డ ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి జట్లు శక్తికి మించివు పోరాడుతుంటే.. అంతర్జాతీయ జట్లయిన ఇండియా, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లు గెలుపు కోసం బిక్కమొహం వేస్తున్నాయి. మనం ఎలా ఆడితే.. ఏముందిలే మన డబ్బు మనకొస్తదిగా అన్నట్లుగా ఆట తీరును ప్రదర్శిస్తున్నాయి. 6 జట్ల మధ్య జరిగే ఆసియా కప్ కప్ టోర్నీలో ప్రపంచంలో నెంబర్-1 టీంగా చెప్పుకునే భారత జట్టు, కనీసం సూపర్- 4 దశకు కూడా చేరలేక […]