కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెవిరెడ్డి తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన ఇంటికి వెళ్లి పరమార్శించారు. ఈ విషాదం మరిచిపోకముందే.. మరో వైసీపీ నేత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఆదిమూలపు థెరీసమ్మ సోమవారం కన్నుమూశారు. గత […]
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అయితే మంత్రిగా ఎంతో హుందాగా కనిపించే ఆయన ఒక్కసారిగా డ్యాన్స్ చేయడంతో అంతా అవాక్కవుతన్నారు. విషయం ఏంటంటే..? మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహం హైదరాబాద్ లోని ఓ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతిమణి వైఎస్ భారతి, మంత్రులు, […]