అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంతో పాటు, విజయవాడలోని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటిపై, హిందూపురంలోని బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. అటు విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ పై తెలుగుదేశం నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ దాడులు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ […]