మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్.. సినీ పరిశ్రమపై ఏపి రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. దాంతో ఏపిలో రాజకీయ ప్రకంపణలు మొదలయ్యాయి.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలువురు వైసీపీ నేతలు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పలు […]