సమాజంలో వివాహేతర సంబంధాలు కలవరపెడుతున్నాయి. సజావుగా సాగుతున్న కాపురాల్లో అక్రమ సంబంధాలు చోటుచేసుకుని దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి రగిలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక మహిళపై బీర్ బాటిల్ విసిరారు. ప్రశ్నించిన ఆమె భర్త పైనా దాడికి దిగారు. దీంతో స్థానికులు వారికి సాయంగా ప్రతిదాడి చేశారు.
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగలు విప్పుతుంది. ఒకప్పుడు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారుల, రాజకీయ నేతల వద్ద ఉండే గన్ ఇప్పుడు సామన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారం యదేచ్చగా సాగుతుంది.
ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కలు ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రల్లో పెను సంచలనాలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత అధికారులు కొద్దిరోజుల పాటు హడావుడి చేసినా.. ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కుక్కల దాడుల్లో పలువురు కన్నుమూశారు.
ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల ఝార్ఖండ్ లో ఏనుగులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో పంటపొలాల మీదనే దాడులు చేసేవి.. కానీ ఈ మద్య గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడులు చేసి చంపేస్తున్నాయి.. దీంతో ప్రాణ భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనలో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడిపై అధికార వైసీపీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఒకరు దాడి చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చాన్ భాషాపై వైసీపీ కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. ఆ వివరాలు.. బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో చాన్ భాషా మాట్లాడుతూ.. తన స్థలాన్ని కొందరు […]