ఒక్క ఇన్నింగ్స్‌లో 22 సిక్సులు కొట్టినట్లు కలలో కూడా ఊహించలేం. అసలు టీ20 క్రికెట్‌లో కనీవిని ఎరుగని రికార్డు.. సెంచరీ కొడితేనే ఆహా ఓహో అంటున్న టైమ్‌లో.. వెస్టిండీస్ హల్క్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేసి.. ప్రపంచ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేశాడు. మంచి నీళ్లు తాగినంత సులువుగా.. ఫోర్లు, సిక్సులు కొడుతూ.. కేవలం 77 బంతుల్లోనే 17 ఫోర్లు, 22 సిక్సులతో 205 పరుగుల చేశాడు భారీకాయుడు రహ్‌కీమ్ కార్న్‌వాల్. టీ20 క్రికెట్‌లో ఇదే మొట్టమొదటి డబుల్ […]