మన దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెట్టిన రన్నర్ అంటే పీటీ ఉషనే గుర్తొస్తుంది. తన పరుగుతో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఆమె.. ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. ప్రస్తుతం అథ్లెట్స్ గా మారుతున్న చాలామంది ఉషనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ క్రీడాకారిణి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అది కూడా మీడియా ఎదుట. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది అని నెటిజన్స్ […]
Vadodara – Rambai: సంకల్పం గట్టిదైతే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది ఓ బామ్మ. 105 ఏళ్ళ వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవల వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో 105 ఏళ్ళ రాంబాయి అనే బామ్మ.. వంద మీటర్ల గమ్యాన్ని 45.40 సెకన్లలో పూర్తి చేసింది. అయితే.. ఈ రేసులో రాంబాయి తప్ప వేరెవరు పాల్గొనకపోవడం గమనార్హం. కేవలం 100 ఏళ్లు […]
ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది. దురుద్దేశంతో తాకడం, శారీరక వేధింపులు, లైంగిక కోరికలను వ్యక్తపరచడం, లైంగికపరమైన మాటలు, వ్యక్తుల లైంగిక ధోరణి, లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం , వీటి ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన పని వాతావరణాన్ని సృష్టించడం.. వంటివన్నీ లైంగిక […]