ఆ మహిళ భర్త నుంచి విడిపోయింది. ఆమె ఉండే ప్రాంతంలోనే ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. అయితే జ్యోతిష్యుడికి మహిళల మీద వ్యామోహం ఎక్కువ. తన దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ కూడా ఇతని ట్రాప్ లో పడింది. అయితే ట్రాప్ లో పడేసిన జ్యోతిష్యుడికే ఆమె మ్యాప్ వేసి షాక్ ఇచ్చింది.
గత కొంతకాలంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు ప్రముఖ ఆస్ట్రాలజర్, సెలబ్రిటీ జోతిష్యుడు వేణుస్వామి. అయితే ఆయన సెలబ్రిటీల మీద చేసే వ్యాఖ్యలను చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కొంత కాలానికి అవే నిజాలుగా మారుతుంటాయాని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్-ఉపాసన, నాగచైతన్య-సమంత, విజయ్ దేవరకొండ లాంటి మరికొంత మంది సెలబ్రిటీల విషయంలో నేను చెప్పిన విషయాలు అక్షరాల జరిగాయని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రెబల్ […]
గతాన్ని తలచుకుని అక్కడే ఆగిపోకు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చోకు. ఇవాళ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఆచరించుకుంటూ పోవాలి. అదే జీవితం. కానీ కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని జాతకాలు చూపించుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది దొంగ జ్యోతిష్కులను నమ్మి సర్వం కోల్పోతారు. ఇలా కోల్పోయిన వారిలో హైదరాబాద్ కి చెందిన యువతి ఉంది. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ […]
ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు […]