తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాంలో ఎన్నో అవమానాలు చవి చూశామని.. ఆ అవమానాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ప్రత్యేక రాష్టం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాల అన్యాయానికి గురైందని, వివక్ష, అన్యాయంతో రగిలిపోయిందని తెలిపారు. ఆ అవమానాలు తట్టుకోలేకనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఒక్కసారిగా లక్ష ఉద్యోగాలు! KCR […]
సీఎం కేసీఆర్ నిరుద్యోగలు బుధవారం ఉదయం 10 గంటలకు తప్పకుండా టీవీ చూడాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు లేవు. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ ఆచరణలోకి రాలేదు. గత కొన్ని నెలలుగా త్వరలోనే భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రకటన అంటూ కేసీఆర్, ఇతర మంత్రులు […]