దేశంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చినప్పటికీ.. అవి గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. నగరాలతో పోలిస్తే గ్రామీణాల్లో చాలా ఎక్కువ. వరకట్నం ఇవ్వలేని లేదా అమ్మాయి పోషించే స్థోమత లేని వాళ్లు , అక్షరాస్యత లేని తల్లిదండ్రులు, తమ అమ్మాయిలకు పెళ్లి ఈడు వచ్చేంత వరకు వేచి ఉండటం లేదు. దీంతో లోకం తెలియని ఆడ పిల్లల్ని, పెళ్లి పేరుతో వదిలించుకుంటున్నారు. ఇదే అస్సాం రాష్ట్రాన్నిపట్టి పీడిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు […]
దేశంలో లైంగిక సంబంధాలు, బాల్య వివాహాల గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఒకవైపు దేశం అభివృద్ధి వైపు సాగుతుంటే.. మరోవైపు ఇలాంటివి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ఇవి చట్ట రీత్యా నేరమని ప్రభుత్వాలు, అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అన్నట్లుగా జనాలు పెడచెవిన పెడుతుంటారు. అలాంటి వారికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రాబోవు ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను అరెస్ట్ […]
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై […]