బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అనగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. గత కొన్నేళ్ల నుంచి అందరూ పాన్ ఇండియా, పాన్ ఇండియా అని అంటున్నారు. షారుక్ అయితే టెక్నాలజీ, ఓటీటీ కల్చర్ లేని చాలా ఏళ్ల క్రితమే దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యారు. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం షారుక్ నుంచి సినిమాలే రాలేదు. 2018 చివర్లో ‘జీరో’ మూవీతో వచ్చారు కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా […]