క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించి అవినీతి నిరోధక చట్టానికి తూట్లు పోడిచినందుకు పాక్ క్రికెటర్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దేశవాళీ క్రికెట్‌తో పాటు పీఎస్‌ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్)లో కూడా ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడి మంచి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు సంపాదించుకున్న 32 ఏళ్ల ఆసిఫ్ అఫ్రిదీ అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై పాక్ క్రికెట్ బోర్డు రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ […]
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఎంతో గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే తమపై ఉన్న నమ్మకాన్ని ఒక్క సారి సదరు ఆటగాడు కోల్పోతే అతడి కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఇక ఆటగాళ్లకు డబ్బు ఆశ చూపి కోందరు బుకీలు తమ బుట్టలో వేసుకున్న సందర్భాలు మనం చాలానే చూశాం. అదీ కాక మరికొందరు ఆటగాళ్లు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ సంఘటనలూ మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే అవినీతికి సంబంధించిన పలు ఆరోపణలు ఎదుర్కొంటూ.. తాజాగా 35 ఏళ్ల […]