క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారితే ఎలా ఉంటుందో, బౌలర్లు నిప్పులు చెరిగితే ప్రత్యర్థి జట్టు ఎంతటి దయనీయ స్థితికి చేరుకుంటుందో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్లో భారత్ ‘ఏ’ జట్టు కళ్లకు కట్టినట్లు చూపించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో గెలిచి, క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కేవలం 11.3 ఓవర్లలోనే నేపాల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయి, 26 పరుగులకే ఆలౌట్ కావడం ఇప్పుడు క్రీడా […]