పోలీస్ అధికారి మహిళ పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. రైల్వే స్టేషన్ లో ఓ మహిళను భుజాన మోసుకెళ్లి ట్రైన్ ఎక్కించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీస్ అధికారిపై ప్రశసంల వర్షం కురుస్తోంది.
తప్పతాగి.. రోడ్ల మీద హల్చల్ చేసే మందుబాబులను చూస్తే.. చిరాకు కలుగుతుంది. వీళ్లకి ఇదేం పోయే కాలం.. తాగి ఒళ్లుపై మరిచి.. ఒంటి మీద ఏమాత్రం స్పృహ లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ పడిపోయే వారిని చూస్తే.. అసహ్యం కలగక మానదు. ఇక కొందరు మందుబాబులు.. తాగి రోడ్ల మీద హల్చల్ చేస్తారు. అలాంటి వారిని పోలీసులు.. నయనోభయానో బెదిరించి.. వారిని అదుపు చేస్తారు. ఇళ్లకు పంపిస్తారు. మరి ప్రజలను అదుపు చేసే.. పోలీసులే తాగి.. రోడ్ల […]
తండ్రి ASI..తల్లి సాధారణ గృహిణి. ఇక కూతురు డిగ్రీ చదువుతోంది. సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. పనిమీద బయటికి వెళ్లిన ఆ ASI దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. తమ కూతురిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పోయారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన కర్ణాటకలోని మైసూర్ నగరంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఏఎస్ఐ గా […]
కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి,అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప(రుద్రేశ్వర స్వామి)ఆలయంవైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది.రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‌సీ) సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది.డబ్ల్యూహెచ్‌సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ […]