ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని ధైర్యంగా బయటకు చెప్పిందో.. ఆ తర్వాత మరికొంత మంది కథానాయికలు తమ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నందితా శ్వేత గత కొంత కాలంగా తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
సెలబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు సాధారణ ప్రజలకంటే ఎక్కువుగా కార్లు, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సెలబ్రిటీలు కొనుగోలు చేస్తే మాత్రం .. అది వార్తల్లో నిలుస్తుంది. కారణం సెలబ్రిటీలపై జనాల్లో ఉన్న ఆసక్తి అటువంటిది. అంతేకాక సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో హీరోహీరోయిన్లు, డైరెక్టర్స్.. ఇతర నటులు లగ్జరీ కార్స్ కొనడం చూస్తూనే ఉన్నాము. వాటికి […]