టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు విశ్వక్. ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న విశ్వక్.. ఆ తర్వాత హిట్, పాగల్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆలస్యమైనా మంచి సినిమాతో వద్దామనే ఉద్దేశంతో ఈ యువహీరో.. సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే విశ్వక్ సేన్.. ‘అశోకవనంలో […]
Vishwak Sen: కంటెంట్‌లో దమ్ము ఉంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఏమీ కాదని ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా మరోసారి నిరూపించింది. వరుస వివాదాల నడుమ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో హీరో విశ్వక్ సేన్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. శుక్రవారం ఉదయం సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవటానికి థియేటర్ల చుట్టూ తిరిగాడు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో ఊపిరి పీల్చుకున్నాడు. సినిమా సక్సెస్ సాధించిందన్న […]