సాధారణంగా ప్రజాప్రతినిధుల పిల్లలు రాజకీయల గురించి ఆలోచిస్తుంటారు. తండ్రి.. వారసత్వ రాజకీయలను అందిపుచ్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అందరికి భిన్నంగా వ్యవహరించాడు. సొంతంగా విమానం తయారు చేసి.. అదే విమానంలో కుటుంబంతో కలసి యూరప్ టూర్ వెళ్లాడు. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు విమానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్. ఆయన కుమారుడు […]