డ్రగ్స్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిసిన కూడా కొందరు యదేచ్ఛగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన విచారణలో డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో ఎన్సీబీ బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది నటీనటులని విచారించిన విషయం తెలిసిందే. టాలీవుడ్,శాండల్వుడ్లోను డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఇప్పుడు రీసెంట్ గాబుర్రకథ’ ఫేమ్ నైరాషా డ్రగ్స్ కేసులో అరెస్టయింది. ఆమెను ఎన్.సి.బి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముంబయిలో అదుపులోకి […]