ముంబయి- షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు 20 మందిని అరెస్ట్ చేసింది. వారందరికి కోర్టు రిమాండ్ విధించడంతో అక్టోబర్ 3 వతేదీ నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు. అదిగో అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉంటున్నాడు. తన కొడుకుకు బెయిల్ […]