ఇంటర్నేషనల్ డెస్క్- తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించాక.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు ప్రముఖుల నుంచి మొదలు సామాన్యుల వరకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అందరికంటే ముందుగానే పారిపోయాడు. అక్కడే ఉంటే ఏక్షణంలోనైనా తాలిబన్ల చేతిలో మరణం తప్పదని అంతా భయంతో వణికిపోతున్నారు. అందుకే తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గమైన విమానాశ్రయానికి జనం పోటెత్తారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఇటీవల కనిపించిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకు ముందు అమెరికా […]