ఆమె పేరు అర్పుతం అమ్మాళ్.. నీళ్లు నిండిన కళ్లతో సంతోషం తరుముకుంటూ వచ్చింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు తెలియాడాయి. యావత్ ప్రపంచానికి దక్కని విజయం తనకే దక్కిన ఆనందంతో ఉప్పింగిపోతోంది. ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో మాటలు రాని పరిస్థితి. కానీ ఓ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ తల్లి తీరు ఇది. ఇక విషయం ఏంటంటే? మాజీ […]