గుజరాత్- మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలోను ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మన దేశంలో ఇంకా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు అదేదో ఘోరం జరిగిపోయిందని చాలా మంది బాధ పడిపోతున్నారు. ఆడపిల్లగా పుట్టడం చాలా చోట్ల నేరమైతే.. మరి కొన్ని చోట్ల పుట్టీ పుట్టగానే పసికందును చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు జరుగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోను సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇలాంటి […]