ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఏకంగా సొంత అత్తనే అల్లుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
సహనం నశిస్తే.. పిల్లి అయినా పులై తిరగబడుతుంది. ఇక పరిస్థితి చేజారిపోతుందనిపిస్తే ఒంటరి మహిళ అయినా, ఆది పరాశక్తిగా మారిపోతుంది. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా విశాఖలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీయిజం చేసే వారి సంఖ్యఎక్కువ. నగర శివారు ప్రాంతం కావడం, పైగా.. పేదరికం ఎక్కువగా ఉండటంతో రౌడీ మూకల ఆగడాలకి హద్దే లేకుండా పోయింది. ఇలాంటి ఆరిలోవ లోని క్రాంతి నగర్ లో ఓ ఒంటరి […]