బుల్లితెర ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినూత్నమైన వినోదాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో బాగా ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రిటీలు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో కొంతమంది షోలో పాల్గొని.. మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి.. బిగ్ బాస్ జోడి అని మరో కొత్త […]
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పడా అని ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్-5 రానే వచ్చేసింది. తెలుగు బిగ్ బాస్ అందించే భారీ వినోదం కోసం ప్రేక్షకులు అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందన్నది అందిరికీ తెలిసిందే. దీంతో మరోసారి వినోదాన్ని అందించేందుకు ఆదివారం రోజున ఘనంగా ప్రారంభమైంది బిగ్ బాస్-5. దీనికి హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అందరినీ హౌస్ […]