తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చన వేద శాస్త్రి.. నేను సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. సూర్య, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు. కమలతో నా ప్రయాణం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న అర్చన.. రీసెంట్ గా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించారు. నటిగా సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు పెద్దగా రావడం […]
Archana: టాలీవుడ్ లో పదేళ్ల క్రితం నటిగా ఓ వెలుగువెలిగి.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన తెలుగు హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో ఒకరు అర్చన శాస్త్రి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పాండురంగడు లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు దగ్గరైన అర్చన.. హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. తాజాగా పాపులర్ బుల్లితెర ప్రోగ్రాం ‘ఆలీతో సరదాగా’ ద్వారా మరోసారి ప్రేక్షకుల […]