జార్ఖండ్ – బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు అరవింద్ కుమార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఆయన తన భార్య, కొడుకుకు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుని ఆఫీసుకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎందుకిలా చేశారంటే తనకు లీవ్ అడిగితే ఇవ్వలేదని, మరో […]