Upasana And Brahmani: ఆడవాళ్లు వంటింటి కుందేళ్లన్నది ఆ నాటి మాట.. ఆడవాళ్లు సంఘాన్ని శాసించే మహా శక్తులన్నది ఈ నాటి మాట. రంగం ఏదైనా మహిళలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. తమ ప్రతిభతో ఆ రంగానికే వన్నె తెస్తున్నారు. శక్తివంతమైన మహిళలుగా పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. దేశంలో శక్తివంతమైన మహిళలుగా పేరు తెచ్చుకున్న వారిలో తెలుగు మహిళలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఉపాసనా కొణిదెల, నారా బ్రాహ్మిణి ముందు […]
లాయర్లకు ఓ సింబల్, పోలీసులకు ఓ సింబల్ ఉంటాయి. అలాగే వైద్యరంగానికి కూడా ఓ సింబల్ ఉంది. అది ఎలా ఉంటుంది అంటే.. ఓ కర్రని రెండు పాములు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. దానిపైన పక్షి రెక్కలు కనిపిస్తాయి. వైద్య రంగానికి ఏ మాత్రం సంబంధం లేని అంశం ఎందుకు సింబల్‌గా మారింది అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి.. సింబల్ వెనుకు అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఒలింపియన్ దేవుడు హీర్మెస్ వద్ద ఒక కర్ర […]