అసెంబ్లీ ఎన్నికల వేళ అపర్ణ యాదవ్ చర్య ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ సారి గట్టిగా కొట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రాజకీయ సమీకరణాలు కూడా భారీగానే చేస్తుంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలైన అపర్ణ యాదవ్ సరిగ్గా ఎన్నికల వేళ బావ […]