జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం మంగళగిరి జనసేన కార్యకర్తల సమావేశంలో విడాకులు, పెళ్లిళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీచేసింది. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చని పవన్ అనడం బాధాకరమని పేర్కొంది. కాగా, […]