ప్రముఖ మీడియా అధినేత ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ సంస్థ. విధులకు ఆటంకం కల్గించారనే అభియోగంపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద కింద రాధాకృష్ణ పై కేసు నమోదు అయ్యింది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయ ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు […]