ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తాను పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కోసం పలు ముఖ్యప్రాంతాలను జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కోనసీమ జిల్లా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు ఏపి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా అంశంపై చర్చకు కొనసాగింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా […]