ఓ స్టార్ బుల్లితెర నటి తాను బాడీ షేమింగ్ కు గురైయ్యానని, నా ఏజ్ పై కూడా ట్రోల్స్ చేశారని, లావుగా ఉన్నవాని పలు రకాలుగా నాపై విమర్శలు చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి బాడీ షేమింగ్ కు గురైన ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని పోస్టులో వెలిబుచ్చింది. ఇంతకీ ఆ నటి ఎవరా అని ఆలోచిస్తున్నారా? నటి రూపాలి గంగూలీ. హిందీలో సీరియల్ నటిగా రూపాలి చాలా ఫేమస్. […]