జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మూడో సినిమాకు సంబంధించి మీడియోలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన తెలుగులో ఓ టాప్ హీరోతో తన మూడో సినిమా చేయనున్నారట.
కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కినా.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ […]
దర్శకుడు అనుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పిట్టగోడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ దర్శకుడు.. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక తొలిసారి క్యాష్ ద్వారా అనుదీప్‌లోని కామెడీ యాంగిల్ అందరికి తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూలన్ని ప్రేక్షకులకు తెగ నచ్చాయి. ఈ మధ్య కాలంలో దర్శకుల్లో ఈ రేంజ్ అభిమానాన్ని సంపాదించుకుంది అనుదీప్ మాత్రమే. ఇక తాజాగా శివ కార్తీకేయన్‌తో ప్రిన్స్ సినిమా […]
టాలీవుడ్ లో విదేశీ హీరోయిన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంగ్లాండ్ బ్యూటీ ఒలివియా మోరిస్ టాలీవుడ్ డెబ్యూ చేయగా.. ఇప్పుడు ప్రిన్స్ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ మరియా అడుగు పెడుతోంది. మరియా పూర్తి పేరు మరియా ర్యాబోషప్కా. సింపుల్ గా మరియా అని పిలుస్తుంటారట. అయితే.. ఇప్పటివరకు తెలుగులోకి ఎంతోమంది ఫారెన్ మోడల్స్, హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్స్ వరకే చూస్తూ వచ్చాము. కానీ.. ఈ మధ్య విదేశీ బ్యూటీలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు. […]
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుదీప్ ఎక్కడుంటే అక్కడ ఫన్ నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ చేస్తుంటాడు. అయితే.. గతేడాది యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని ఎలాంటి సందడి చేసాడో తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్యాష్ షోలో అనుదీప్ హవా మొదలైంది. తాజాగా క్యాష్ నుండి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. తాను తెరకెక్కించిన ప్రిన్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ ఈ షోలో […]
సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీలు రావడం, సందడి చేసి వెళ్లడం చూస్తుంటాం. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తుంటారు. కానీ.. కొందరి విషయంలో ప్రేక్షకులు మర్చిపోలేనంతగా కనెక్ట్ అయిపోతారు. అలా టీవీ ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయిన సెలబ్రిటీ ఎవరంటే.. జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్. ఇతను ఎప్పుడైతే సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడో.. అప్పటినుండి అనుదీప్ పేరు.. క్యాష్ అనుదీప్ గా మారిపోయింది. ఎందుకంటే.. అనుదీప్ షోలో […]
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు డోకా లేదు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలను చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తున్నాయి ఓటిటి ప్లాట్ ఫామ్స్. ఇదివరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నేరుగా టీవీలోకి వస్తుండేవి. కానీ.. ఎప్పుడైతే టీవీలో సినిమాలకు ఆదరణ తగ్గి, ఓటిటిలకు ఆదరణ పెరిగిందో.. అప్పటినుండి జనాలంతా ఓటిటిలనే టీవీలుగా భావించేస్తున్నారు. అయితే.. ఈ పరిస్థితులన్నీ కేవలం లాక్ డౌన్ తర్వాతే నెలకొన్నాయని […]
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిన్ లు నటించిన సూపర్ డూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘జాతిరత్నాలు’. ఈ ముగ్గురు కలిసి చేసిన కామెడీకి బాక్సాఫీస్ రికార్డులు షేక్ అయ్యాయి. అయితే జాతి రత్నాలు అనే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు అనుదీప్. ఫుల్ లెంత్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చి అఖండ విజయం అందుకుంది. జాతిరత్నాలు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎంతలా […]
Anudeep KV: కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రిన్స్’. ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇదివరకే ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా ఇంకాస్త ముందుకు వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని రిలీజ్ […]
తెలుగులో జాతిరత్నాలు సినిమా హిట్ తో స్పీడ్ లో ఉన్నాడు దర్శకుడు అనుదీప్. ఈ చిత్రం అనుకున్నదాని కంటే ఎక్కువ విజయం సాధించి వసూళ్ల పరంగా కూడా ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి. ఈ సినిమా విజయంతో ఆయనతో చిత్రాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారంట. ఇక తాజాగా ఓ తమిళ హీరోతో సినిమా చేయటానికి ముందుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. తమిళ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ ఓ సినిమా చేసేందుకు సిద్దమైనట్లు ఇటీవల ఓ […]