సెకండ్ వేవ్ ఉధృతికి ఏ కరోనా వేరియంట్ కారణం? అనేది తెలుసుకునేందుకు ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమిక్ కన్సార్టియా , నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. ‘డెల్టా’ కరోనా వేరియంట్ సెకండ్‌వేవ్‌లో అత్యంత వేగంగా వ్యాపించి కొవిడ్ కేసులు భారీగా పెరగడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టా వేరియంట్ అనేది డబుల్ మ్యుటెంట్ ఉపవర్గానికి చెందినది. సెకండ్ వేవ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, […]
కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి […]