దేవతలు వయసు పెరగకుండా, చావు దరిచేరకుండా నిత్య యవ్వనంగా ఉండేందుకు అమృతం తాగుతారని పురాణాల్లో చెప్పారు. అమృతం తాగడం వల్ల వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేవారట. అయితే మనుషులకు మాత్రం అలాంటి అమృతం అందుబాటులో లేదు. కానీ, రోజూ వ్యాయమం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొందరు తమ వయసును పెరగకుండా చూసుకుంటున్నారు. వయసు పైబడకుండా సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అసలు వయసు పెరగకుండా ఉంటాలంటే ఏమైనా వైద్యాలు ఉన్నాయా అంటే టక్కున లేవనే చెబుతుంటారు. […]