పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు అందరికీ ముద్దొస్తారు. కానీ ఆ పిల్లలు ఏ వయసులో ఉన్న ముద్దొచ్చేది ఒక్క తల్లిందండ్రులకి మాత్రమే. పిల్లలకు పెళ్ళిళ్ళై, పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలే, తల్లిదండ్రుల ముందు చిన్న పిల్లలే. అలాంటి పిల్లలకి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు వచ్చినా, ఆ పిల్లలు ఏదైనా ఘనత సాధించినా ఆ ఆనంద క్షణాలని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం అనేది సెలబ్రిటీలకు స్టేటస్ తో పెట్టిన విద్య. తాజాగా వైసీపీ మంత్రి రోజా.. […]
సాధారణంగా, సినిమాలు, రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు.. తమ తర్వాత వారి కుటుంబ సభ్యులను ఆయా రంగాల్లోకి ప్రవేశపెడతారు. రాజకీయాల్లో కన్నా కూడా సినిమా ఇండస్ట్రీలోనే వారసులు అధికం. పైగా చాలా మంది సీనియర్ నటీనటులు.. తమ వారసులుగా ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. ఇక కొద్ది రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే వార్తలు చూశాం. తాజాగా ఈ జాబితాలోకి.. హీరోయిన్, మంత్రి రోజా […]
రోజా… రెండు తెలుగు రాష్ట్రాలో పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాందించుకున్నారు. అనంతరం రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్ని నిలబడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రోజా కుమార్తె పేరు అన్షు మాలిక. ఈమె రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినీ పరిశ్రమ వైపు చూడకుండా, అన్షు మాలిక, రచన వైపు మళ్ళింది. ఈ క్రమంలో అనేక అవార్డులు సొంతం […]
మంత్రి రోజా సెల్వమణి.. ఒక నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా, రాజకీయ నాయకు రాలిగా మారారు. ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. పిల్లలను కూడా రోజా అలాగే పెంచారంటూ ఇండస్ట్రీలో చెబుతుంటారు. రోజా కుమార్తె అన్షు మాలిక గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అందరి సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. అన్షు మాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఇంక పేద […]
మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో సుమారు 200 చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి.. ఎమ్మెల్యేగా గెలించింది. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరించింది. మరో చానెల్‌లో కూడా ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసింది. ఎక్కడ ఉన్నా తన మార్కుతో […]
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రోజా ఓ సంచలనం. ఒక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగి.. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రజాసేవలో మమేకం అయ్యేందుకు జబర్దస్త్ వంటి షోలకు, బుల్లితెర ఈవెంట్లకు కూడా దూరం కానున్నట్లు ప్రకటించి అందరి మన్ననలు పొందారు. ఇదంతా మంత్రి రోజా ప్రస్థానం.. అయితే ఆమె కుమార్తె అన్షు మాలిక కూడా రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మంచి మనసు, సమాజం […]
స్పెషల్ డెస్క్- జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతూ, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. జబర్దస్త్ కామెడిషో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు రోజా. ఇక రోజా పాలిటిక్స్, సినిమాలు, బల్లి తెర కార్యక్రమాలతో […]