ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పిన శ్రీరెడ్డి గురించి అందరికి తెలిసిందే. అర్దనగ్నంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆంచోళన చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది శ్రీరెడ్డి. ఆ తరువాత సినిమా పరిశ్రమకు సంబందించిన చాలా అంశాలపై స్పందించడంతో పాటు, పలువురి హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి. ఓ వివాదానికి సంబందించిన అంశంలో శ్రీరెడ్డి మొన్నా మధ్య మెగాస్టార్ చిరంజీవి తల్లిగారైన అంజనీదేవిని […]