రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు, వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ జంతువుల పట్ల తనకున్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ‘రాజా’ అనే బుల్లి ఏనుగును రక్షించేందుకు ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకుంటోంది. అసలు ఆ గున్న ఏనుగుకు ఏమైంది? అస్సాం నుంచి గుజరాత్ వరకు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కథ అక్టోబర్ […]