మధ్య ఆఫ్రికాలోని అంగోలాలో ఈశాన్య ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అందుకే ఆ ప్రాంతంలో వజ్రాల మైనింగ్ చేస్తుంటారు. మైనింగ్‌లో భాగంగా లూలో మైన్‌లో అరుదైన, స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది. 300 ఏళ్ళ తర్వాత దొరికిన వజ్రాల్లో ఇదే అతి పెద్ద వజ్రం అని చెబుతున్నారు. 170 క్యారెట్లు ఉన్న ఈ పింక్ డైమండ్‌ను లూలో రోజ్‌గా పిలుస్తున్నారు. అంగోలా, లెసోతోలో అతి విలువైన మైన్‌లున్న ‘లుకాపా డైమండ్’ కంపెనీ ఈ తవ్వకాలను […]