ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. పైగా ఈ కరోనా వల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీనికి తోడు.. చాలా మంది ఉన్నత విద్యావంతులు తాము చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంది. పీజీలు, పీహెచ్‌డీలు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరో. ఇలానే పెద్ద చదువు చదివి చిన్న ఉద్యోగానికి వచ్చిన మహిళ గురించి తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో […]