అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలను తల్లిలాగా సంరక్షించడం అక్కడి ఉండే ఆయాల బాధ్యత. చాలా మంది ఆయాలు.. పిల్లల పట్ల తమ బాధ్యతను సంక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం పిల్లలు అల్లరి చేస్తున్నారని తీవ్రంగా గాయపరుస్తున్నారు. తాజాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న ఓ మూడేళ్ల చిన్నారిపై అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలు వాతపెట్టింది. భయపడి ఇంటికి పరిగెత్తిన ఆ పసివాడిని కొడుతూ తిరిగి అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది.ఈ ఘటన అనంతపురం […]
కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి […]