బాలీవుడ్ లో తన అందచందాలతో ఎంతో మంది కుర్రాళ్ల మనసు దోచింది నటి నేహా దూపియా. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తనదైన సత్తా చాటింది. బాలీవుడ్‌తోపాటు పలు ఇతర భాషల్లో నటనతో భారీగా అభిమానులను సంపాదించుకున్న నేహాదూపియా, అంగద్ బేడీ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అంగద్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. కాగా, ఇప్పటి వరకు నేహా దూపియా కి సంబంధించిన ప్రతి ఫోటో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చారు […]