Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారో ఇప్పటి చాలా మంది నిబ్బానిబ్బి క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియదు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్‌గా మాత్రమే తెలుసు.. కానీ, గంగూలీ అంటే ఒక వ్యక్తి కాదు.. భారత క్రికెట్ తలరాతను మార్చిన ఒక శక్తి.
సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు తమకు ఇష్టమైన రంగాల్లో స్థిరపడుతుంటారు. అలాగే స్థిరపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే బీబీసీకి చెందిన ప్రముఖ షో అయిన ‘టాప్ గేర్’ లో నటిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన షూటింగ్ లో ఫ్లింటాఫ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. దాంతో అతడికి వెంటనే చికిత్సను అందించారు. ఆ తర్వాత […]