తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. తొలి మ్యాచ్ లో బెజవాడ టైగర్స్ తో కోస్టల్ రైడర్స్ ఢీ కొడుతుంది.
తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రాండ్ గా నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా తరపున ఆడిన హనుమ విహారీకి భారీ ధర దక్కింది.