ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. గత రెండు రోజుల నుంచి హౌస్ ఫుల్ షోలతో థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఊ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా మావా అనే ఐటెమ్ సాంగ్ వరుస వివాదాలతో నడుస్తుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజులకే […]
స్పెషల్ డెస్క్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, ఆరోపణలు చేసిన తరువాత ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇందులోకి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఎంటరవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అందులోను ఓ హీరోయిన్ ను శారీరకరంగా వాడుకుని, కడుపు చేసి, ఆమెను బెదిరించి, అబార్షన్ చేసించి, డబ్బులు ఇచ్చి నోరు మూయించి అన్యాయం చేశారని పోసాని ఆరోపణలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. […]