యాంకర్ అనసూయ.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, చలాకీతనంతో పాటు.. నటన కలబోస్తే అనసూయ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ జబర్దస్త్ వీక్షకులను కనువిందు చేయడం అనసూయ నైజం. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆమె సత్తా చాటుతోంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఆ తర్వాత ”క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, […]
యాంకర్ అనసూయ.. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాల్లో సైతం స్టార్స్ పక్కన నటిస్తోంది. యాంకర్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో నటిగా కూడా అంతే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే అనసూయ డ్రెసింగ్ పై అప్పుడప్పుడు నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికీ చాలా మంది కామెంట్ చేయడం వారికి అనసూయ గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఫ్యాన్స్‌ను సడెన్ సర్‌ప్రైజ్ చేసిన […]