ఆస్పత్రిలో చిన్నారి కేక్ కటింగ్ మణిపాల్ వైద్య సిబ్బంది వినూత్న కార్యక్రమం బెలూన్ల అలంకరణ, మ్యూజికల్ సెషన్తో ఉత్సాహం వైద్యుల కృషిని అభినందించిన లోకేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి బాలిక ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ అందింది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో గత 25 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో బాలికలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆస్పత్రి వైద్య సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాన్ని […]