బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లులవుతున్నారంటూ ఓ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అందులో నిజమెంతో కానీ, ఈ మాటలను ఆచరణలో పెట్టి చూపించారు ఓ స్టార్ నటి. పెళ్లి కాకుండానే తల్లయిన ఈ బ్యూటీ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారనే లోపు షాక్ నిచ్చింది.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం, కొద్దిరోజులకే విడిపోవడం చాలా కామన్ అయిపోయాయి. కానీ, పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని.. కొద్దిరోజులు గడిచాక పెళ్లి చేసుకోకుండా విడిపోవడం అంటే.. తెలివిలేని పని అని అందరికీ అనిపిస్తుంది. సరే విడిపోయాక పుట్టిన బిడ్డను పేరెంట్స్ దగ్గర వదిలి.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరగడాన్ని ఏమంటారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ అమీ జాక్సన్ అదేపనిలో ఉన్నట్లు సమాచారం. మొదట […]
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్‌పై హోయలు […]